Home » Anjali Photos
తాజాగా గేమ్ ఛేంజర్ సినిమాలో నటించిన హీరోయిన్ అంజలి ఆ పాత్రకు సంబంధించి సినిమా నుంచి కొన్ని వర్కింగ్ స్టిల్స్ తన సోషల్ మీడియాలో షేర్ చేశారు.
హీరోయిన్ అంజలి తాజాగా తన పుట్టిన రోజుని థాయిలాండ్ లో సెలబ్రేట్ చేసుకొని ఫొటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ప్రమోషన్స్ లో ఇలా తన అందాలతో అలరిస్తుంది అంజలి.
హీరోయిన్ అంజలి తాజాగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టీజర్ లాంచ్ ఈవెంట్లో ఇలా చీరలో మెరిసిపోతూ అలరించింది.
‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అంజలి తన స్టన్నింగ్ లుక్స్ అందర్నీ మెస్మరైజ్ చేసారు. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
అంజలి, శ్రీనివాస రెడ్డి, సత్యం రాజేష్, షకలక శంకర్, అలీ, రవి శంకర్.. ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న హారర్ కామెడీ సినిమా ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో మంత్రి బట్టి విక్రమార్క, సిద్ధూ జొన్నలగడ్డ ముఖ్య అతిథిగా గ్రా�
నటి అంజలి త్వరలో తన 50వ సినిమా 'గీతాంజలి మళ్ళీ వచ్చింది'తో రాబోతుంది. సినిమా ప్రమోషన్స్ లో ఇలా సూట్ లో స్టైలిష్ లుక్స్ ఇచ్చింది.
హీరోయిన్ అంజలి గతంలో హారర్ కామెడీ సినిమా గీతాంజలితో మంచి విజయం సాధించింది. ఇప్పుడు దానికి సీక్వెల్ గా 'గీతాంజలి మళ్ళీ వచ్చింది' అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్ జరగగా అంజలి ఇలా అలరించింది.
బ్యూటిఫుల్ తెలుగు యాక్ట్రెస్ అంజలి ఇన్స్టాగ్రామ్ ఫొటోస్..
Actress Anjali: