Home » Annapurna 7Acres
ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మిస్తున్న సినిమా సెట్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. సినిమా సెట్టింగ్‌లో కరెంట్ షాక్‌తో అక్కడ పనిచేస్తున్న కార్పెంటర్ చనిపోయాడు. కృష్ణానగర్‌కు చెందిన మెట్టు కాంతారావు అనే వ్యక్తి కొంత కాలంగా సినిమా సెట్టింగ్‌ల�