Home » Anni Manchi Shakunamule Movie
తాజాగా చిత్రయూనిట్ అన్ని మంచి శకునములే సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ లో సంతోష్ శోభన్, మాళవిక నాయర్, నందిని రెడ్డి, ప్రియాంక దత్, స్వప్న దత్.. చిత్రయూనిట్ అంతా పాల్గొన్నారు.
ఒకప్పటి హీరోయిన్ గౌతమి ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తుంది. తాజాగా నందిని రెడ్డి దర్శకత్వంలో అన్నీ మంచి శకునములే సినిమాలో నటించింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇలా అలరించింది సీనియర్ నటి గౌతమి.
తొలిప్రేమ(Tholiprema) సినిమాలో పవన్ కళ్యాణ్(Pavan Kalyan) చెల్లిగా నటించిన వాసుకి ఆ పాత్రతో అందర్నీ మెప్పించింది. ఆ తర్వాత మళ్ళీ సినిమాలు చేయలేదు. దాదాపు 25 ఏళ్ళ తర్వాత అన్నీ మంచి శకునములే సినిమాతో వాసుకి(Vasuki) రీ ఎంట్రీ ఇస్తుంది.
సంతోష్ శోభన్, మాళవిక నాయర్ జంటగా నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న అన్ని మంచి శకునములే సినిమా మే 18న రిలీజ్ కానుంది. ఉగాది సందర్భంగా సినిమా ప్రమోషన్స్ ని మొదలుపెడుతూ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో సంతోష్ శోభన్, మాళవిక నాయర్,