announce the arrival of a second baby

    మా కుటుంబంలోకి మరో వ్యక్తి రాబోతున్నాడు..

    August 12, 2020 / 06:10 PM IST

    బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ మరోసారి తల్లి కాబోతోంది. తమ కుటుంబంలోకి మరో వ్యక్తి రాబోతున్నారని సైఫ్ అలీఖాన్, కరీనా దంపతులు ప్రకటించారు. 2102లో ఒక్కటైన సైఫ్, కరీనాలకు ఇప్పటికే తైమూర్ అలీఖాన్ అనే ఓ కుమారుడు ఉన్నాడు. 2016లో ఈ జంటకు తైమూర్ జన్�

10TV Telugu News