Home » Announces Engagement
అలవోకగా బంతులను బౌండరీలు దాటించి ఐపీఎల్‌లో ఇరగదీసిన స్టార్ క్రికెటర్ గ్లెన్ మ్యాక్స్ వెల్. ఆస్ట్రేలియా పించ్ హిట్టర్ మ్యాక్స్ వెల్.. ఓ ఇంటివాడు కాబోతున్నాడు. పెళ్లి కూతురు ఎవరో కాదు.. మన ఇండియాకు చెందిన అమ్మాయే. ఐపీఎల్ నుంచి ఇండియాతో అనుబంధం