Another 1.50 lakh doses

    Sputnik V Vaccine: హైదరాబాద్ చేరిన మరో 1.50లక్షల డోసులు!

    May 16, 2021 / 11:36 AM IST

    దేశవ్యాప్తంగా ఒకవైపు కరోనా విలయతాండవం కొనసాగుతుంటే వ్యాక్సిన్ల కొరతతో తీవ్ర ఆందోళన, ఒత్తిడి నెలకొంది. ఇప్పటికే మనం దేశంలో హైదరాబాద్ మేడ్.. భారత్ బయోటెక్ కొవాగ్జిన్, ఆక్స్ ఫర్డ్ తో కలిసి సీరం ఇనిస్టిట్యూట్ తెచ్చిన కోవిషీల్డ్ వ్యాక్సిన్లు మ�

10TV Telugu News