Home » another big hit
మెగాఫ్యాన్స్ కు మెగా ట్రీట్ దొరికేసింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆచార్య ట్రైలర్ వచ్చేసింది. ఆచార్యగా చిరూ, సిద్ధగా చరణ్ రప్ఫాడించినట్టు ట్రైలర్ చూస్తేనే తెలిసిపోతుంది.