Home » another company
తెలంగాణ ఇంటర్ మీడియట్ మంటలు ఇంకా చల్లారడం లేదు. రాజకీయ పార్టీలతోపాటు విద్యార్థి, యువజన సంఘాలు నిరసన తెలుపుతున్నాయి. మే 02వ తేదీ గురువారం రాజకీయ పార్టీలతోపాటు విద్యార్ధి సంఘాలు పలు నిరసనలు చేపట్టనున్నాయి. బీజేపీ బంద్‌కు పిలుపునిచ్చింది. ఇదిల