Home » Another corona vaccine
దేశంలో త్వరలోనే మరో కరోనా టీకా అందుబాటులోకి రానుంది. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న బయోలాజికల్-ఈ తయారు చేస్తోన్న కార్బెవాక్స్ టీకా నవంబర్ చివరినాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.