Home » Another crazy project
ఎన్టీఆర్ లాంటి భారీ మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సినిమాలకు టెక్నీషియన్స్ ఎంపిక చిన్న విషయమేమీ కాదు. అందుకే దర్శక, నిర్మాతలు ఒకటికి పదిసార్లు లెక్కలేసి మరీ ఎంపిక చేసుకుంటారు.