Home » Another Girl Murder
దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ప్రియాంక రెడ్డి హత్యాచారం ఘటన మరువక ముందే శంషాబాద్ పరిధిలోనే అదే తరహాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. 20ఏళ్ల నుంచి 25ఏళ్ల మధ్య వయస్సు గల గుర్తు తెలియని మహిళను దారుణంగా హత్య చేశారు దుండగులు. శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధ