Home » another marriage
గుజరాత్ లో దారుణం జరిగింది. తనకు విడాకులిచ్చి మరొకరిని పెళ్లి చేసుకున్న ఓ వివాహితను ఆమె మాజీ భర్త దారుణంగా హత్య చేశాడు. ఆమెపై 27 సార్లు కత్తితో పొడిచి అత్యంత దారుణంగా హతమార్చాడు.
కడప : జిల్లాలో అమానుషం చోటుచేసుకుంది. పిల్లలు పుట్టడం లేదని భార్యను గృహ నిర్బంధం చేశాడో ఓ భర్త.
భార్య ఉండగానే మరో పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డ ఓ ప్రబుద్ధుడి యత్నం ఫేస్బుక్ ద్వారా వెలుగులోకి వచ్చింది.