Home » another month
రాధేశ్యామ్ రిలీజ్ తర్వాత ప్రభాస్ సైలంటయ్యాడు. సినిమా రిజల్ట్ తో పాటూ పర్సనల్ ఇష్యూస్ కూడా గ్లోబల్ స్టార్ సెలెన్స్ కి కారణం. అయితే మరో నెల పాటూ కూడా డార్లింగ్ రెస్ట్ మోడ్ లోనే..