Another new record

    KGF-2: మరో కొత్త రికార్డ్ క్రియేట్ చేసిన కేజీఎఫ్-2

    July 16, 2021 / 07:17 PM IST

    దేశమంతా దక్షణాది సినిమాల వైపు చూసేలా చేసిన సినిమాలలో కేజేఎఫ్ సినిమా కూడా ఒకటి. ఈ సినిమాతో దర్శకుడు ప్రశాంత్ నీల్, హీరో యష్ పాన్ ఇండియా స్టార్స్ గా మారిపోయారు. సినిమా విడుదల తరువాత కన్నడ ఇండస్ట్రీలో కూడా నేషనల్ లెవెల్లో బాక్సాఫీస్ రికార్డులన

10TV Telugu News