Home » another one
పశ్చిమ బెంగాల్లోని బీర్భూమ్లో దారుణం జరిగింది. నడుస్తున్న రైళ్లో నుంచి ఒక ప్రయాణికుడిని మరో ప్రయాణికుడు బయటకు తోసేశాడు. ఈ ఘటన తారాపీత్ రోడ్-రాంపూర్హట్ రైల్వే స్టేషన్ మధ్య చోటు చేసుకుంది.
తెలుగు అకాడమీ నిధుల గోల్మాల్ డొంక కదులుతోంది. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరిని అరెస్టు చేయగా మరో మరొకరి అరెస్టు చేశారు. దీంతో ఈ కేసులో ఇప్పటివరకు ముగ్గురిని అరెస్టు చేసినట్లైంది.
car crashed into a SRSP canal : వరంగల్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఎస్ఆర్ఎస్పీ కాలువలోకి ఓ కారు దూసుకుపోయింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వరంగల్ నుంచి తొర్రూరు వెళ్తుండగా… పర్వతగిరి మండలం కొంకపాక శివారులో ఎస్ఆర్ఎస్పీ కాల్వలోకి కారు ఒక్కసారిగ
శ్రీకాకుళం జిల్లా గార మండలం పోర్టు కళింగపట్నంలో విషాదం నెలకొంది. సముద్రంలో స్నానానికి వెళ్లి ఆరుగురు విద్యార్థులు గల్లంతు అయ్యారు.