another pranay murder in telangana

    తెలంగాణలో మరో ప్రణయ్ దారుణ హత్య, ప్రేమ వ్యవహారమే కారణం

    October 21, 2020 / 11:39 AM IST

    pranay murder: అతడు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఓ రోజు రాత్రి ఫోన్‌ రావడంతో మాట్లాడేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. అయితే అప్పటికే అతడి కోసం మాటు వేసిన దుండగులు.. కర్రలు, గొడ్డళ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. ప్రాణం తీసి డెడ్‌బాడీని �

10TV Telugu News