Home » ANR National Award
తాజాగా నేడు నాగార్జున మెగాస్టార్ చిరంజీవిని కలిసి అక్కినేని జాతీయ పురస్కారం స్వీకరించాలని, ఈవెంట్ కి రావాలని ఆహ్వానించారు.
ఏఎన్నార్ నేషనల్ అవార్డ్ కార్యక్రమం నవంబర్ 17, సాయంత్రం 5 గంటలకు అన్నపూర్ణ స్టూడియోస్‌లో గ్రాండ్‌గా జరుగనుంది..