Home » antarvedi temple chariot burtn
తూర్పుగోదావరి జిల్లాలో అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహా స్వామి రథం దగ్ధం ఘటనకు నిరసనగా రాష్ట్రంలో బిజేపి, జనసేన, ధార్మిక సంఘాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. రథం దగ్ధం ఘటనపై సమగ్ర విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును సిబిఐకి అప్పగించడానికి జీవో ఇ�