Home » Ante Sundaraniki Success Celebrations
మలయాళ భామ నజ్రియా నాజిమ్ తెలుగులో తొలిసారి హీరోయిన్గా నటించిన మూవీ ‘అంటే సుందరానికీ’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకోవడంతో చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన సక్సెస్ సెలబ్రేషన్స్‌లో నజ్రియా నాజిమ్ త
నాని, నజ్రియా నాజిమ్ జంటగా నటించిన అంటే సుందరానికీ చిత్రం సక్సెస్ కావడంతో, చిత్ర యూనిట్ కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు.