Home » Antenna
Viral Video : చూస్తూనే గుండె ఆగిపోయేలా ఉన్న ఆ వీడియో.. ఇంటర్నెట్లో నెటిజన్లకు దడ పుట్టిస్తోంది. వైరల్ అవుతున్న వీడియోలోని వ్యక్తి సెల్ఫీ స్టిక్‌తో కెమెరాను పట్టుకుని, యాంటెన్నాపై ప్రమాదకరంగా నిలబడి ఉన్నాడు.