anti-American stupidity

    Huntington Beach : ఈ రెస్టారెంటులో టీకా తీసుకోనివారికే ఎంట్రీ..!

    July 29, 2021 / 11:36 AM IST

    ప్రపంచమంతా కరోనా మహమ్మారి వ్యాపించింది. ప్రపంచ దేశాలు లాక్ డౌన్లు, కరోనా ఆంక్షలు విధించాయి. వ్యాక్సిన్ వేయించుకుంటే తప్ప అనుమతించడం లేదు. మాస్క్ ధరించడం, సామాజిక దూరం తప్పనిసరి చేశాయి. కానీ, కాలిఫోర్నియాలోని ఓ రెస్టారెంట్ మాత్రం అందుకు భిన్

10TV Telugu News