Anti Bodies Test

    తెలంగాణలో యాంటీ బాడీస్ టెస్టు ఫలితాలు విడుదల : ICMR

    October 1, 2020 / 07:37 PM IST

    ICMR Anti Bodies Test Results : తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి ఐసీఎంఆర్ యాంటీబాడీస్ టెస్టుల ఫలితాలు విడుదల అయ్యాయి. రెండో దశ చేసిన పరీక్షల్లో ప్రజల్లో యాంటీబాడీస్ పెరిగినట్టు గుర్తించారు. మొదటి దశలో కేవలం 0.25 శాతం మాత్రమే ఉన్నాయని ఐసీఎంఆర్ వెల్లడించింది. 0.5 శాతం �

10TV Telugu News