Home » anti Covid drug 2-DG
కరోనా విరుగుడుగా దేశీయంగా తయారు చేసిన 2-DG డ్రగ్ నేడు(మే 27,2021) మార్కెట్ లోకి విడుదల అవుతోంది. యాంటీ కోవిడ్ డ్రగ్ 2డీజీ సెకండ్ బ్యాచ్ ను డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ విడుదల చేయనుంది. కరోనా బాధితులపై ఇది ప్రభావవంతంగా పని చేస్తున్నట్లు తేలింది.
కరోనా రోగులకు చికిత్స కోసం మరో ఔషధం అందుబాటులోకి వచ్చింది. వ్యాక్సిన్ లాగే ఈ ఔషధాన్ని హైదరాబాదే అభివృద్ధి చేసింది. డీఆర్డీఓకి చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్సెస్ (ఇన్మాస్), డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీలు సం�