anti covid drug 2dg

    Anti Covid Drug 2DG : 2డీజీ డ్రగ్ కావాలా? ఇవీ గైడ్‌లైన్స్

    June 1, 2021 / 12:17 PM IST

    డీఆర్డీవో రూపొందించిన కరోనా మందు 2-డీజీ డ్రగ్ వినియోగంపై మార్గదర్శకాలు జారీ చేశారు. కొవిడ్-19 వైద్యంలో అత్యవసర వినియోగం కింద అనుమతించారు. మధ్యస్థ నుంచి తీవ్రస్థాయి లక్షణాలున్న కేసుల్లో మాత్రమే వినియోగించాలని చెప్పారు. పాజిటివ్‌గా గుర్తించ�

10TV Telugu News