Home » anti-Covid vaccines
దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య నిన్న కాస్త తగ్గుముఖం పట్టింది. దేశవ్యాప్తంగా సోమవారం 1,67,059 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి.
కరోనాకి విరుగుడుగా భారత్ లో తయారవుతున్న నాజల్ వ్యాక్సిన్స్(ముక్కు ద్వారా వ్యాక్సిన్ ఇచ్చేవి) అందుబాటులోకి వస్తే.. కరోనా నుంచి చిన్నారులను రక్షించడంలో అవి 'గేమ్ ఛేంజర్'లా పనిచేయవచ్చునని శనివారం ఓ ఇంటర్వ్యూలో WHO(ప్రపంచ ఆరోగ్య సంస్థ) చీఫ్ సైంటి