Home » anti-farm law
Anti Farm Law: రైతుల ఆందోళనలో పాల్గొనేందుకు ముంబై నుంచి నాసిక్ రైతులు బయల్దేరనున్నారు. శనివారం ఆల్ ఇండియా కిసాన్ సభ (ఏఐకేఎస్)ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న ట్రాక్టర్ ర్యాలీ కోసం ముంబై నుంచి బయల్దేరారు. సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎమ్) ఇచ�