Home » Anti-Hijab Protest row
రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్న వేలాది మహిళలను అణిచివేసేందుకు అక్కడి భద్రతా సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తోంది. మహిళలపై లాఠీ చార్జ్ చేస్తున్నారు, టియర్ గ్యాస్ ప్రయోగిస్తున్నారు, తుపాకులు పేల్చుతూ చెల్లచెదురు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు
తాజాగా, కరజ్ లోని ఓ పాఠశాలలో విద్యార్థినులు హిజాబ్ లు తీసి పడేయడమే కాకుండా, తమను హెచ్చిరించిన స్కూల్ ప్రిన్సిపాల్ ను తరిమికొట్టారు. అతడిపై బాటిళ్లు విసిరేస్తూ, నినాదాలు చేశారు. బానిస సంకెళ్లను తెంచుకున్న పులుల్లా అమ్మాయిలు వెంట పడడంతో ఆ ప్ర
మహ్సా అమిని మృతిపై అయతుల్లా అలీ ఖమెనెయి స్పందిస్తూ.. ‘‘ఇది చాలా బాధాకర ఘటన. మా హృదయం ముక్కలయ్యేలా చేసింది’’ అని చెప్పుకొచ్చారు. ప్రణాళికాబద్ధంగా ఇరాన్ లో ఆందోళనలు కొనసాగుతున్నాయని, వాటిని సృష్టిస్తోంది అమెరికా, ఇజ్రాయెల్ అని ఆరోపించారు.
తన అన్న జావద్ హెదరి సమాధి వద్ద కూర్చొని కన్నీరు కార్చుతూ కత్తెరతో జుట్టు కత్తిరించుకుంది ఓ యువతి. మిగతా బంధువులు అందరూ జావద్ హెదరి సమాధిపై పూలు వేస్తుండగా, అతడి సోదరి మాత్రం జట్టు కత్తిరించి వేసింది. ‘‘తమ కోపాన్ని, విచారాన్ని ఇరాన్ మహిళలు జట�