Home » Anti-Hijab Protests
తాజాగా ఆస్కార్ బహుమతి గెలుచుకున్న ‘ద సేల్స్‌మ్యాన్’ అనే మూవీలో నటించిన తరనేహ్ అలిదూస్తి(38) అనే నటిని ఇరాన్ మూకలు అరెస్ట్ చేశాయి. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ అల్లర్లు సృష్టించేందుకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో ఆమెను అదుపులోకి తీసుకు
ఇరాన్లో హిజాబ్ వ్యతిరేక ఉద్యమం చేస్తున్న మహిళల విషయంలో అక్కడి భద్రతాదళాలు దాష్టీకానికి పాల్పడ్డాయి. మహిళల్ని అతి దగ్గరి నుంచి పోలీసులు కాల్చి చంపారు.
హిజాబ్ వద్దంటూ ఇరాన్ మహిళలు 2 నెలలుగా చేస్తోన్న నిరసనలకు అక్కడి ప్రభుత్వం తలొగ్గింది. మొరాలిటీ పోలీసింగ్ వ్యవస్థను రద్దు చేసింది
హిజాబ్‌కు వ్యతిరేకంగా అనేక దేశాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. పలు దేశాల్లో మహిళలు ఉద్యమానికి మద్దతు ప్రకటిస్తున్నారు. టర్కీకి చెందిన మహిళా సింగర్ ఒకరు స్టేజిపైనే జుట్టు కత్తిరించుకుని ఈ ఉద్యమానికి మద్దతు తెలిపారు.
హిజాబ్‌ను వ్యతిరేకిస్తూ ఇరాన్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. మహిళలు రోడ్లపైకి చేరి హిజాబ్‌ను తగలబెడుతున్నారు. దీంతో ఈ ఉద్యమాన్ని అణచివేయడానికి అక్కడి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో 75 మంది మరణించారు.