Home » anti-immunization
నగరంలోని చిన్నారులకు టీకాలు వేయించడం లేదు. వ్యాధుల నివారణకు టీకాలు ఉచితంగా వేస్తున్నా..తల్లిదండ్రుల్లో అవగాహన లేక పిల్లలకు టీకాలు వేయించడం లేదు. ఇందుకు అనేక రకాల కారణాలు దోహదం చేస్తున్నాయని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఏటా ఏప్రిల్ 23 – 29 వర�