Home » Anti-Pak protests
పాకిస్థాన్లో ఆర్థిక, ఆహార సంక్షోభం తలెత్తిన వేళ పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్, గిల్గిత్ బల్తిస్థాన్ ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. తమ ప్రాంతాన్ని భారత్ లోని లద్ధాక్ లో తిరిగి కలపాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున రోడ్లపైకి వ�