ANTI PARTY

    గెట్ అవుట్…40మంది నాయకులపై బీజేపీ వేటు

    September 29, 2019 / 04:08 PM IST

    త్వరలో పంచాయతీ ఎన్నికలు జరుగనున్న  ఉత్తరాఖండ్ లో బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ బీజేపీ తన ఉత్తరాఖండ్ యూనిట్ నుండి 40 మంది సభ్యులను బహిష్కరించింది. బహిష్కరించబడిన సభ్యులలో రజనీష్ శర్మ, మీరా �

10TV Telugu News