Home » anti-rabies vaccine
పాలు, పెరుగు తీసుకున్నవారు భయంతో వణికిపోయారు. యాంటీ రేబిస్ వ్యాక్సీన్ కోసం పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న వెంటనే గ్రామ పంచాయతీ కార్యాలయంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. బాధితుల్లో మండల అధికారులు కూడా ఉన్నారట.
కొవిడ్ వ్యాక్సిన్ అనుకుని పొరపాటున యాంటీ రేబిస్ వ్యాక్సిన్ ఇచ్చిందో నర్స్.. మహారాష్ట్రలోని ఠాణె మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని హెల్త్ సెంటర్లో ఈ ఘటన జరిగింది.
ముగ్గురు వృద్ధులకు యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ ఇచ్చారు. ఆరోగ్య శాఖ నిర్లక్ష్యం కారణంగా జిల్లాకు చెందిన ముగ్గురు మహిళలకు కోవిడ్ వ్యాక్సిన్ కు బదులుగా యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ ఇచ్చారు.