Home » Anti-Valentine's
వాలెంటైన్స్ వీక్ లో ప్రియుడితో ప్రియురాలు... ప్రియురాలితో ప్రియుడు ఎంతగానో ఎంజాయ్ చేశారు. మరి ప్రియుడు లేని అమ్మాయి, ప్రియురాలు లేని అబ్బాయి వాలెంటైన్స్ డేను జరుపుకోలేరు కదా? వారు నేటి నుంచి యాంటీ-వాలెంటైన్స్ వీక్ ప్రారంభించారు. ఫిబ్రవరి 21తో