Home » antibiotics
కొన్ని రకాల చేపలలో ట్రాన్స్ ఫ్యాట్స్, సంతృప్త కొవ్వులు వంటి అనారోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఈ కొవ్వులు ప్రేగులలో మంటను పెంచుతాయి. ప్రకోప ప్రేగు సిండ్రోమ్ (IBS) వంటి జీర్ణ సమస్యలకు దారితీస్తాయి.
H3N2 ఇన్ ఫ్లుయెంజా.. ఇప్పుడీ వైరస్ దేశ ప్రజలను భయపెడుతోంది. వేగంగా వ్యాపిస్తూ భయాందోళనకు గురి చేస్తోంది. క్రమంగా H3N2 కేసులు పెరుగుతుండటం టెన్షన్ పెడుతోంది. అటు H3N2 మరణాల సంఖ్య కూడా పెరుగుతుండటం కంటి మీద కనుకు లేకుండా చేస్తోంది.
యాంటీబయోటిక్స్ వినియోగం విషయంలో భారత వైద్య పరిశోధన మండలి(ICMR) తాజాగా పలు మార్గదర్శకాలు జారీ చేసింది. యథేచ్ఛగా యాంటీబయోటిక్స్ వినియోగంతో.. వ్యాధికారక క్రిముల్లో వాటిని తట్టుకునే సామర్థ్యం పెరుగుతోందని వెల్లడించింది.
భారతీయులు అవసరానికి మించి యాంటీబయాటిక్స్ వాడుతున్నట్లు తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. ముఖ్యంగా అజిత్రోమైసిన్ ఎక్కువగా తీసుకుంటున్నారట. ‘లాన్సెట్’ సంస్థ జరిపిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
ప్రతి మనిషికి కామన్ గా వచ్చే అనారోగ్య సమస్యలు జలుబు, దగ్గు. ఇవి తరుచుగా వస్తుంటాయి. వయసుతో నిమిత్తం లేదు. చిన్న, పెద్ద.. ముసలి, ముతకా అందరికి ఈ జబ్బులు అటాక్ అవుతుంటాయి. సీజన్ మారినప్పుడు లేదా నీరు మారినప్పుడు లేదా కాలుష్యం బారిన పడినప్పుడు జలు�
అసలే కరోనా కాలం.. కొంచెం జలుబు చేసినా ఆందోళన చెందాల్సిన పరిస్థితులివి.. జ్వరం వస్తే.. ఏ మహమ్మారి వచ్చిందోనన్న భయామే ఎక్కువగా కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. యాంటీబయోటిక్స్ వాడేవారిల�
యాంటీబయోటిక్స్ అనేవి వైరస్లపై పనిచేయవు. బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా మాత్రమే పనిచేస్తాయి. COVID-19 సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు తగ్గడానికి యాంటీబయోటిక్స్ ను ఇవ్వగలవు. రీసెర్చర్స్ ప్రస్తుతం వేరే మందులేమైనా COVID-19కు ట్రీట్మెంట