Home » antibody cocktail
డాక్టర్లు కోవిడ్ ట్రీట్మెంట్‌లో మరో గుడ్ న్యూస్ చెప్పారు. మోనోక్లోనల్ యాంటీబాడీస్ సింగిల్ డోస్ డ్రగ్ కాక్ టైల్ ఇవ్వగానే ఒక్కరోజులో లక్షణాలు దూరమయ్యాయని అంటున్నారు డాక్టర్లు. హైదరాబాద్ ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ హాస్ప�
హర్యానా రాష్ట్రానికి చెందిన 84 సంవత్సరాలున్న మొహబ్బత్ సింగ్ ఇచ్చారు. యాంటీబాడీస్ కాక్ టైల్ తీసుకున్న ఐదు రోజులకు ఇతను కోలుకున్నాడు. గురుగ్రామ్ లోని మెదాంత ఆసుపత్రిలో మొహబ్బత్ సింగ్ కరోనా వ్యాధికి చికిత్స తీసుకుంటున్నారు. ఐదు రోజులుగా యాంట�