-
Home » Anticipatory Bail Granted
Anticipatory Bail Granted
అంగళ్ల కేసులో చంద్రబాబుకు ఊరట.. ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్ట్
October 13, 2023 / 11:07 AM IST
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఊరట లభించింది.అంగళ్ల కేసులో చంద్రబాబుకు ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది. లక్ష రూపాయల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది.