Home » anty immunity
డాక్టర్లు తరచుగా 'మీ ఇమ్యూనిటీ తక్కువగా ఉంది' అంటుండటం మీరు వినే ఉంటారు. ఈ కారణంగానే దగ్గు, జలుబు, ఇతర రోగాల త్వరగా పడిపోతారు. ఇక ఇప్పుడు అసలే నడిచేది కరోనా కాలం. అందునా ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటే కరోనాను జయించడం చాలా కష్టమని వైద్యులే చెప్తున్న