Home » Anu Emmanuel movies
అను ఇమ్మాన్యుయేల్ మాట్లాడుతూ.. ''నేను కెరీర్ ఆరంభంలోనే నాని, పవన్‌కల్యాణ్, అల్లు అర్జున్, నాగచైతన్య లాంటి స్టార్ హీరోలతో కలిసి పని చేశాను. నేను ఎవరితో పని చేసినా కథ, బ్యానర్ గురించి ఆలోచిస్తాను. నాకు అవకాశాలు రావట్లేదు అనేది కరెక్ట్ కాదు. న�