-
Home » Anu Emmanuel traditional looks
Anu Emmanuel traditional looks
ట్రెడిషనల్ లుక్స్‌లో అను ఇమ్మాన్యుయేల్ చీర అందాలు..
November 6, 2022 / 09:35 PM IST
అల్లు శిరీష్ తో కలిసి నటించిన అను ఇమ్మాన్యుయేల్ తాజా చిత్రం "ఉర్వశివో రాక్షసీవో". రొమాంటిక్ ఎంటర్‌టైనర్ గా ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా ముద్దుగుమ్మ ట్రెడిషనల్ లుక్స్‌లో చీరలో కనిపించి అదరగోటేసింది.