Anu Emmanuelle

    Urvasivo Rakshasivo: మెగా హీరో సినిమాను మరో ఓటీటీలో కూడా చూడొచ్చు!

    December 8, 2022 / 11:02 AM IST

    మెగా హీరో అల్లు శిరీష్ నటించిన రీసెంట్ మూవీ ‘ఊర్వశివో రాక్షసివో’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద యావరేజ్ మూవీగా నిలిచింది. ఈ సినిమాను పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్ సబ్జెక్టుగా చిత్ర యూనిట్ మలిచిన తీరు బాగున్నా, ప్రేక్షకులను మెప్పించడంల