Home » Anubhavinchu Raja Heroine
ఇటీవల 'అనుభవించు రాజా' సినిమాతో అలరించిన కాశిష్ఖాన్ ట్రావెలర్ లాగా వరల్డ్ మొత్తం తిరుగుతూ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది. ఆ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.