Anuj Daya

    మెట్రో స్టేషన్‌లో క్రాక్ : బ్లూ‌లైన్ సర్వీసులకు ఎఫెక్ట్

    November 2, 2019 / 01:14 PM IST

    నగరంలోని మెట్రో స్టేషన్‌లో క్రాక్ కలకలం రేపింది. మెట్రో స్టేషన్‌లో రైల్వే ట్రాక్‌పై పగళ్లు కనిపించాయి. దీంతో శనివారం మెట్రో బ్లూలైన్ సర్వీసులకు తీవ్ర అంతరాయం కలిగింది. ఢిల్లీలోని మెట్రో బ్లూలైన్ సర్వీసులు నడిచే ఇంద్రప్రస్థా స్టేషన్ దగ్గ�

10TV Telugu News