Home » Anupama Parameswaran Saree Pics
ఓనమ్ సందర్భంగా మలయాల కుట్టి అనుపమ పరమేశ్వరన్ స్పెషల్ ఫోటోషూట్ చేసింది. చీరలో ట్రెడిషనల్ గా కనిపిస్తూ అందర్నీ ఫిదా చేస్తుంది.
అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం పలు తెలుగు సినిమాలతో బిజీగా ఉంది. రెగ్యులర్ గా సోషల్ మీడియాలో పోస్టులు చేసే అనుపమ తాజాగా చీరలో హాట్ లుక్స్ ఇస్తూ ఫోటోలు పోస్ట్ చేయడంతో వైరల్ గా మారాయి.
మలయాళ ప్రజల పెద్ద పండుగ ఓనమ్ మంగళవారం జరగడంతో మలయాళ భామ అనుపమ పరమేశ్వరన్ ఇలా సాంప్రదాయంగా చీరలో సెలబ్రేషన్స్ చేసుకొని ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఇటీవల 'రౌడీబాయ్స్' సినిమాలో వీర లెవల్లో రొమాన్స్ చేసి మెప్పించిన అనుపమ తాజాగా చీరకట్టులో తళుక్కుమనిపిస్తున్న ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది.