Home » Anupama photos
అనుపమ అభిమాని ఆవేదన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అసలు మీరు ఎందుకు ఇలా చేస్తున్నారంటూ..
అందాల భామ అనుపమ పరమేశ్వరన్ రీసెంట్ గా తన ఫ్రెండ్స్ తో కలిసి ట్రెక్కింగ్ ట్రిప్ కి వెళ్ళింది. అందుకు సంబంధించిన ఫోటోలను తన ఇన్స్టాలో షేర్ చేయగా నెట్టింట వైరల్ అవుతున్నాయి.