-
Home » Anuradhapura
Anuradhapura
Sri Lanka : నేను ఇక్కడనే ఉంటా..ఇంటి గడప వద్ద మొసలి, ఒళ్లు జలదరించే వీడియో
July 1, 2021 / 04:51 PM IST
ఓ భారీ మొసలి ఓ ఇంటి గడప వద్దే..కూర్చొంది. రెస్క్యూ టీం వచ్చిన తర్వాత..కూడా అది అక్కడనే ఉండిపోయింది. దీంతో దానిని పట్టుకోవడానికి రెస్క్యూ టీం చాలా కష్టపడింది. చూస్తేనే భయకరంగా ఉన్న ఈ మొసలికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ ఘటన శ్ర�