Home » Anushka 48
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ఇటీవల సినిమాలను చాలా నెమ్మదిగా చేస్తుండటంతో అభిమానులు ఆమె సినిమాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా, అనుష్క ప్రస్తుతం నటిస్తున్న 48వ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో అనుష్క ఓ సరిక�