Home » Anushka Seetha Avatar
టాలీవుడ్ రెబల్ స్టార్, ‘బాహుబలి’ చిత్రాలతో ప్యాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. డార్లింగ్ డైరెక్ట్ హిందీ మూవీగా ‘ఆదిపురుష్’ అనే భారీ చిత్రాన్ని అనౌన్స్ చేశారు. టీ సిరీస్ సంస్థ ఈ చిత్రాన్ని న�