Anushka Sharma Shirshasana

    కోహ్లీ సాయంతో అనుష్క శీర్షాసనం!

    December 1, 2020 / 04:34 PM IST

    విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ కపుల్ త్వరలో తల్లిదండ్రులు కాబోతున్న సంగతి తెలిసిందే. జనవరిలో అనుష్క పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఇటీవల బేబి బంప్ పిక్ పోస్ట్ చేసింది అనుష్క. అయితే ఆమె గర్భవతిగా ఉన్నప్పటికీ వ్యాయామం, యోగా వంటివి చేస్తూనే ఉంది

10TV Telugu News