Anushka Shetty Instagram

    4 మిలియన్ క్లబ్‌లో అనుష్క!

    October 13, 2020 / 09:43 PM IST

    Anushka Shetty: ఈ లాక్‌డౌన్ సమయంలో సోషల్ మీడియాలో సెలబ్రిటీలను ఫాలో అయ్యేవారి సంఖ్య మరింత పెరిగింది. ఎప్పటినుండో సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉంటున్న లేదా పెద్దగా యాక్టివ్‌గా లేని వారు కూడా బాగా యాక్టివ్ అయ్యారు. స్టార్ హీరోయిన్అనుష్క కూడా ఈ మధ్య సోషల�

10TV Telugu News