Home » anushka48
టాలీవుడ్ స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి సినిమా వచ్చి చాలా కాలం అవుతోంది. ఆమె నటించిన లాస్ట్ మూవీ ‘నిశ్శబ్దం’ 2020లో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఆ సినిమా తరువాత అనుష్క తన నెక్ట్స్ మూవీని ఇప్పటివరకు తెరకెక్కించలేదు
ఇవాళ అనుష్క బర్త్ డే సందర్భంగా తన నెక్స్ట్ మూవీని అనౌన్స్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అనుష్కకి ఇది 48వ సినిమా. ఈ సినిమాని ప్రభాస్ సొంత బ్యానర్ అయిన యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుంది